యాత్ర చిత్రానికి జగన్ డబ్బులు ఇవ్వలేదట | Jaganmohan Reddy | Yatra Movie - Tollywood

యాత్ర చిత్రానికి జగన్ డబ్బులు ఇవ్వలేదట | Jaganmohan Reddy | Yatra Movie - Tollywood

కీర్తిశేషులు వై ఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా తెరకెక్కుతున్న చిత్రం ” యాత్ర ” . అయితే ఈ చిత్రానికి జగన్ లేదా జగన్ మనుషులు డబ్బులు పెట్టి మరీ సినిమా తీయిస్తున్నారు అని గుసగుసలు వినిపించాయి అయితే అవన్నీ గాలి వార్తలు మాత్రమేనని జగన్ డబ్బులు ఇవ్వలేదని అంటున్నారు ఆ చిత్ర బృందం . మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి రాజశేఖర్ రెడ్డి పాత్రలో మహి వి రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ” యాత్ర ”.br br #Yatra #YatraBudget #JaganmohanReddybr br యాత్ర చిత్రానికి జగన్ డబ్బులు ఇవ్వలేదట | Jaganmohan Reddy | Yatra Movie - Tollywoodbr br Like - Subscribe - Follow - br Official Page of Tollywood Magazine - Follow USbr br Maintained by Tollywood Inc.


User: TOLLYWOOD

Views: 1

Uploaded: 2019-02-03

Duration: 01:16