ఎన్టీఆర్ కు షాకింగ్ రెమ్యునరేషన్ | Jr NTR | Bigg Boss Telugu 3 - Tollywood

ఎన్టీఆర్ కు షాకింగ్ రెమ్యునరేషన్ | Jr NTR | Bigg Boss Telugu 3 - Tollywood

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు షాకింగ్ రెమ్యునరేషన్ ఆఫర్ చేసింది బిగ్ బాస్ టీమ్ . తెలుగులో బిగ్ బాస్ షో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే . మొదటి సీజన్ కు ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు అది పెద్ద హిట్ అయ్యింది దాంతో మళ్ళీ మూడో సీజన్ కు ఎన్టీఆర్ నే హోస్ట్ గా పెట్టుకోవాలని డిసైడ్ అయ్యారట ! అయితే ఎన్టీఆర్ కాస్త బెట్టు చేయడంతో 20 కోట్ల ఆఫర్ ఇచ్చారట ఇంకేముంది వెంటనే ఒప్పేసుకున్నాడు .br br #JrNTR #BiggBossTelugu3 #BiggBossbr br ఎన్టీఆర్ కు షాకింగ్ రెమ్యునరేషన్ | Jr NTR | Bigg Boss Telugu 3 - Tollywoodbr br Like - Subscribe - Follow - br Official Page of Tollywood Magazine - Follow USbr br Maintained by Tollywood Inc.


User: TOLLYWOOD

Views: 0

Uploaded: 2019-02-03

Duration: 01:29