India Vs New Zealand : 91 Runs Partnership Change That The Match Will Turn To India

India Vs New Zealand : 91 Runs Partnership Change That The Match Will Turn To India

Vijay Shankar and Ambati Rayudu shared an 91-run partnership in the final ODI against New Zealand on Sunday. This partnership has played a key role in the Indian victory. br #vijayshankar br #ambatirayudu br #91runpartnership br #5thodi br #newzealand br #sunday br #keyrole br #indianvictory br br న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్ వేదికగా ఆదివారం జరిగిన ఆఖరి వన్డేలో టీమిండియా ఆటగాళ్లు విజయ్‌ శంకర్‌, అంబటి రాయుడు కలిసి 91 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఇద్దరూ హాఫ్ సెంచరీకి చేరువయ్యారు. అంతకముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఆరంభించిన భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కివీస్‌ పేసర్లు హెన్రీ, బౌల్ట్‌లు విజృంభించడంతో టీమిండియా 18 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.


User: Oneindia Telugu

Views: 78

Uploaded: 2019-02-04

Duration: 01:21

Your Page Title