Indis vs New Zealand : ICC Compliments On Dhoni's Run-Out In 5th Odi | Oneindia Telugu

Indis vs New Zealand : ICC Compliments On Dhoni's Run-Out In 5th Odi | Oneindia Telugu

Should Dhoni get back to the batsman if he is back? Commenting. In this context, the International Cricket Council (ICC) has asked him not to advise the batsmen in favor of a fan. The ICC tweeted, "Do not let the crease go, if there is a behind the stumps on Twitter." br #indisvsnewzealand br #icccompliments br #Dhoni br #5th Odi br #social media br #twitter br #kedharjadhav br br br టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వికెట్ల వెనుక ఉంటే... క్రీజు వదిలి వెళ్లొద్దని అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) బ్యాట్స్‌మెన్‌కు సలహా ఇచ్చింది. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన ఐదో వన్డేలో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ జేమ్స్ నీషమ్‌ను ధోని తెలివిగా రనౌట్‌ చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఐసీసీ బ్యాట్స్‌మెన్‌ను హెచ్చిరించింది. 253 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు 36.1 ఓవర్లు ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది.


User: Oneindia Telugu

Views: 771

Uploaded: 2019-02-04

Duration: 01:56

Your Page Title