9 కోట్ల నష్టం మిగిల్చిన మిస్టర్ మజ్ను | Akhil Akkineni | Mr. Majnu - Tollywood

9 కోట్ల నష్టం మిగిల్చిన మిస్టర్ మజ్ను | Akhil Akkineni | Mr. Majnu - Tollywood

అక్కినేని అఖిల్ హీరోగా నటించిన మిస్టర్ మజ్ను బయ్యర్లకు 9 కోట్ల నష్టాన్ని మిగిల్చింది . జనవరి 25 న విడుదలైన మిస్టర్ మజ్ను చిత్రానికి మొదటి ఆట నుండే డివైడ్ టాక్ వచ్చింది దాంతో పెద్దగా వసూళ్ల ని సాధించలేకపోయింది . అయితే గుడ్డిలో మెల్ల లాగా 11కోట్ల షేర్ రాబట్టింది దాంతో బయ్యర్లకు 9 కోట్ల నష్టం వాటిల్లింది . నిర్మాతకు పెద్దగా నష్టాలు రాలేదు పైగా సినిమాని ముందే అమ్ముకున్నాడు .br br #AkhilAkkineni #MrMajnuMovie ##MrMajnuMovieCollectionsbr br 9 కోట్ల నష్టం మిగిల్చిన మిస్టర్ మజ్ను | Akhil Akkineni | Mr. Majnu - Tollywoodbr br Like - Subscribe - Follow - br Official Page of Tollywood Magazine - Follow USbr br Maintained by Tollywood Inc.


User: TOLLYWOOD

Views: 1

Uploaded: 2019-02-06

Duration: 01:21

Your Page Title