Australian Fast Bowler Micheal Stark Missed The India Tour | Oneindia Telugu

Australian Fast Bowler Micheal Stark Missed The India Tour | Oneindia Telugu

An unexpected shock to Australia's upcoming tour of India in February. The team's star pacer Mitchell Stark missed the tour due to injury. Cricket Australia made an official announcement that injured Stark was not available for India tour. br #mitchellstarc br #kanerichardson br #australiainindia 2019 br #cricketaustralia br #indiatour br #joshhayzelwood br #aaronfinch br #february br br ఫిబ్రవరిలో భారత పర్యటనకు రానున్న ఆస్ట్రేలియా జట్టుకు ఊహించని షాక్ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ భారత పర్యటనకు దూరమయ్యాడు. శ్రీలంకతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో గాయపడిన స్టార్క్‌ భారత పర్యటనకు అందుబాటులో ఉండడం లేదని క్రికెట్‌ ఆస్ట్రేలియా అధికారిక ప్రకటన చేసింది. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసింది. మిచెల్ స్టార్క్ స్థానంలో కేన్ రిచర్డ్స్‌సన్‌‌ను ఎంపిక చేసినట్లు వెల్లడించింది.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2019-02-07

Duration: 01:18

Your Page Title