Anil Kumble Grabs Historic 10/74 Vs Pak | Oneindia Telugu

Anil Kumble Grabs Historic 10/74 Vs Pak | Oneindia Telugu

Anil Kumble became only the second bowler in history of Test cricket to pick all 10 wickets in an innings. br #AnilKumble br #10wickets br #indvspak br #sachintendulkar br #ganguly br #harbhajansingh br #vvslaxman br #dravid br #cricket br #teamindia br br br ఫిబ్రవరి 7, 1999.. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ఈరోజు భారత క్రికెట్ చరిత్రలోనే సంచలనం. చరిత్రాత్మక ఇన్నింగ్స్‌కు సాక్ష్యంగా నిలిచిన రోజు ఇది. అంతర్జాతీయ క్రికెట్‌లో కుంబ్లేను రెండో వాడిగా నిలిపిన రోజు. భారత బౌలింగ్ దిగ్గజం అనిల్ కుంబ్లే టెస్టుల్లో పర్ఫెక్ట్ టెన్ సాధించింది ఈ రోజే. ఆ అద్భుతం జరిగి ఈరోజుతో 20 ఏళ్లు పూర్తయ్యాయి. తన స్పిన్ మాయాజాలంతో పాక్ బ్యాట్స్‌మెన్‌ను భారత జట్టు ఒకే ఒక్క బౌలర్ శాసించాడు. మొత్తం 26.3 ఓవర్లలో 74 పరుగులిచ్చి పదికి 10 వికెట్లు పడగొట్టి జట్టును గెలిపించాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో జిమ్ లేకర్ తర్వాత ఒక ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్‌గా చరిత్రకెక్కాడు. 1956లో జిమ్ లేకర్ పర్ఫెక్ట్ టెన్ సాధించాడు. ఆ తర్వాత 43 ఏళ్లకు కుంబ్లే మళ్లీ అలాంటి అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు.


User: Oneindia Telugu

Views: 2

Uploaded: 2019-02-07

Duration: 02:01

Your Page Title