అఖిల్ తో సినిమా అంటే భయపడుతున్నారా ? | Akhil Akkineni - Tollywood

అఖిల్ తో సినిమా అంటే భయపడుతున్నారా ? | Akhil Akkineni - Tollywood

అక్కినేని అఖిల్ హీరోగా నటించిన మూడు చిత్రాలు కూడా ప్లాప్ అయ్యాయి దాంతో అఖిల్ తదుపరి చిత్రానికి నిర్మాత లేకుండాపోయాడు . అఖిల్ తాజాగా నటించిన మిస్టర్ మజ్ను చిత్రం కూడా ప్లాప్ కావడంతో అఖిల్ తదుపరి చిత్రం డైలమాలో పడింది . అఖిల్ తన తదుపరి చిత్రాన్ని సత్య అనే యువ దర్శకుడితో చేయడానికి ప్లాన్ చేసాడు కానీ ఆ సినిమాకు నిర్మాత ఎవరు ? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది .br br #Akhil #AkhilAkkinenibr br అఖిల్ తో సినిమా అంటే భయపడుతున్నారా ? | Akhil Akkineni - Tollywoodbr br Like - Subscribe - Follow - br Official Page of Tollywood Magazine - Follow USbr br Maintained by Tollywood Inc.


User: TOLLYWOOD

Views: 0

Uploaded: 2019-02-07

Duration: 01:17

Your Page Title