ఆగిపోయిన అర్జున్ రెడ్డి | Arjun Reddy | Varmaa | Dhruv - Tollywood

ఆగిపోయిన అర్జున్ రెడ్డి | Arjun Reddy | Varmaa | Dhruv - Tollywood

టాలీవుడ్ లో ప్రభంజనం సృష్టించిన చిత్రం అర్జున్ రెడ్డి . అయితే ఆ చిత్రాన్ని అటు హిందీలో ఇటు తమిళ్ లో రీమేక్ చేస్తున్నారు . హిందీలో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తుండగా తమిళ్ లో మాత్రం బాల దర్శకత్వం వహించాడు . హీరో విక్రమ్ తనయుడు ధృవ్ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు . ఇక ఈ చిత్రానికి తమిళ్ లో వర్మ అనే టైటిల్ పెట్టారు .br br #Varmaa #Dhruv #ArjunReddybr br ఆగిపోయిన అర్జున్ రెడ్డి | Arjun Reddy | Varmaa | Dhruv - Tollywoodbr br Like - Subscribe - Follow - br Official Page of Tollywood Magazine - Follow USbr br Maintained by Tollywood Inc.


User: TOLLYWOOD

Views: 1

Uploaded: 2019-02-09

Duration: 01:22

Your Page Title