అల్లు అర్జున్ పరామర్శ | Allu Arjun | Brahmanandam - Tollywood

అల్లు అర్జున్ పరామర్శ | Allu Arjun | Brahmanandam - Tollywood

అల్లు అర్జున్ హాస్య నటుడు బ్రహ్మానందం ని పరామర్శించాడు . గతనెలలో బ్రహ్మానందం అనారోగ్యానికి గురి కావడంతో ముంబై లో హార్ట్ సర్జరీ జరిగింది . సర్జరి విజయవంతం కావడంతో బ్రహ్మానందం వేగంగా కోలుకుంటున్నాడు . ప్రస్తుతం పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్న బ్రహ్మానందం ని అల్లు అర్జున్ కలిసి పరామర్శించాడు . త్వరగా కోలుకొని మళ్ళీ సినిమాల్లో నటించాలని ఆకాంక్షించాడు అల్లు అర్జున్ .br br #AlluArjun #Brahmanandambr br అల్లు అర్జున్ పరామర్శ | Allu Arjun | Brahmanandam - Tollywoodbr br Like - Subscribe - Follow - br Official Page of Tollywood Magazine - Follow USbr br Maintained by Tollywood Inc.


User: TOLLYWOOD

Views: 2

Uploaded: 2019-02-09

Duration: 01:15

Your Page Title