India Vs New Zealand : MS Dhoni's Quick Stumping To Send Tim Seifert Packing During 3rd T20I

India Vs New Zealand : MS Dhoni's Quick Stumping To Send Tim Seifert Packing During 3rd T20I

India Vs New Zealand: MS Dhoni pulled off another stumping masterclass as he sent Tim Seifert packing with his lightning quick movements behind the wickets in third T20I. br #Indiavsnewzealand3rdT20I br #MSDhoni br #Hardhikpandya br #rohithsharma br #khaleelahmad br #bhuvaneswarkumar br #cricket br #teamindia br br హామిల్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరి టీ20లో టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ ధోని మరోసారి మాయ చేశాడు. ప్రమాదకరంగా కనిపిస్తున్న న్యూజిలాండ్ ఓపెనర్ టిమ్ సీఫెర్ట్‌ను ధోని ఓ మెరుపు స్టంపింగ్‌తో పెవిలియన్‌కు చేరాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ ఓపెనర్లు చక్కటి శుభారంభాన్నిచ్చారు. తొలి టీ20లాగే కివీస్ ఓపెనర్లు సీఫెర్ట్, మన్రో, గ్రాండ్‌హోమ్ భారత బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. వీరిద్దరూ కలిసి 7.4 ఓవర్లలోనే 80 పరుగులు జోడించారు.


User: Oneindia Telugu

Views: 2

Uploaded: 2019-02-11

Duration: 01:44

Your Page Title