India Vs New Zealand : Dinesh Karthik Trolled For Denying Krunal Pandya Strike In Last Over

India Vs New Zealand : Dinesh Karthik Trolled For Denying Krunal Pandya Strike In Last Over

India Vs New Zealand: Dinesh Karthik denied a single to Krunal Pandya in the final over of the match and fans trolled him for trying to do an MS Dhoni. br #Indiavsnewzealand3rdT20I br #MSDhoni br #DineshKarthik br #Hardhikpandya br #rohithsharma br #khaleelahmad br #bhuvaneswarkumar br #cricket br #teamindia br br హామిల్టన్ వేదికగా న్యూజిలాండ్‌‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా పోరాడి ఓడిన సంగతి తెలిసిందే. 213 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా చివరి మూడు ఓవర్లలో విజయానికి 48 పరుగులు అవసరమైన సమయంలో భారత్‌ పోరాడిన తీరు అసాధారణం. తన అద్భుతమైన బ్యాటింగ్‌తో భారత్‌ను లక్ష్యానికి చేరువ చేసిన దినేశ్‌ కార్తీక్‌.. గెలుపు ముంగిట పేలవ బ్యాటింగ్‌తో నిరాశపరిచాడు. దీంతో మూడో టీ20లో టీమిండియా 4 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆఖరి టీ20లో భారత్ గెలువాలంటే 12 బంతుల్లో 30 పరుగులు చేయాలి.


User: Oneindia Telugu

Views: 410

Uploaded: 2019-02-11

Duration: 03:01

Your Page Title