నిహారిక పెళ్లి పై సంచలన వ్యాఖ్యలు | Niharika Konidela | Konidela Nagendra Babu - Tollywood

నిహారిక పెళ్లి పై సంచలన వ్యాఖ్యలు | Niharika Konidela | Konidela Nagendra Babu - Tollywood

మెగా డాటర్ నిహారిక పెళ్లి పై సంచలన వ్యాఖ్యలు చేసాడు నాగబాబు . నిహారికకు ఈ ఏడాది లేదంటే వచ్చే ఏడాది తప్పకుండా పెళ్లి చేస్తామని అందునా పెళ్లి కొడుకు మంచి వాడు దొరికితే కులం , మతం పట్టింపు అస్సలు లేదని తేల్చిచెప్పాడు నాగబాబు . తాజాగా ఓ ఇంటర్వ్యూ లో ఈ విషయాన్నీ స్పష్టం చేసాడు నాగబాబు .br br #Niharika #NagendraBabu #NiharikaKonidelabr br నిహారిక పెళ్లి పై సంచలన వ్యాఖ్యలు | Niharika Konidela | Konidela Nagendra Babu - Tollywoodbr br Like - Subscribe - Follow - br Official Page of Tollywood Magazine - Follow USbr br Maintained by Tollywood Inc.


User: TOLLYWOOD

Views: 2

Uploaded: 2019-02-13

Duration: 01:20

Your Page Title