జగన్ ని కలిసిన ఎన్టీఆర్ మామ | Jaganmohan Reddy | Narne Srinivasa Rao | Jr NTR - Tollywood

జగన్ ని కలిసిన ఎన్టీఆర్ మామ | Jaganmohan Reddy | Narne Srinivasa Rao | Jr NTR - Tollywood

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు పిల్లనిచ్చిన మామ నార్నే శ్రీనివాస్ ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్ ని కలిసాడు దాంతో రాజకీయ వర్గాల్లో సంచలనం అయ్యింది . నార్నే శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు సమీప బంధువు , ఆయనే శ్రీనివాస్ కూతురు ని ఎన్టీఆర్ కు ఇచ్చి పెళ్లి చేయించాడు కానీ ఎక్కడో తేడా కొట్టింది అప్పటి నుండి చంద్రబాబు కు దూరమయ్యాడు .br br #NarneSrinivasaRao #JaganmohanReddy #JrNTRbr br జగన్ ని కలిసిన ఎన్టీఆర్ మామ | Jaganmohan Reddy | Narne Srinivasa Rao | Jr NTR - Tollywoodbr br Like - Subscribe - Follow - br Official Page of Tollywood Magazine - Follow USbr br Maintained by Tollywood Inc.


User: TOLLYWOOD

Views: 4

Uploaded: 2019-02-19

Duration: 01:19

Your Page Title