ప్రియుడి కోసం తపించిపోతున్న శృతి హాసన్ | Shruti Haasan | Michael Corsale - Tollywood

ప్రియుడి కోసం తపించిపోతున్న శృతి హాసన్ | Shruti Haasan | Michael Corsale - Tollywood

విదేశీ ప్రియుడి మోజులో ఉంది అందాల భామ శృతి హాసన్ , ఈరోజు శృతి బాయ్ ఫ్రెండ్ మైఖేల్ కోర్సలే పుట్టినరోజు కావడంతో అతడి కోసం గ్రీటింగ్స్ పంపించింది శృతి . ప్రియుడేమో లండన్ లో ప్రేయసి ఏమో ఇండియాలో దాంతో విరహంతో రగిలిపోతోంది శృతి హాసన్ . గతకొంత కాలంగా శృతి హాసన్ – మైఖేల్ కోర్సలే ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే .br br #ShrutiHaasan #MichaelCorsalebr br ప్రియుడి కోసం తపించిపోతున్న శృతి హాసన్ | Shruti Haasan | Michael Corsale - Tollywoodbr br Like - Subscribe - Follow - br Official Page of Tollywood Magazine - Follow USbr br Maintained by Tollywood Inc.


User: TOLLYWOOD

Views: 1

Uploaded: 2019-02-19

Duration: 01:21

Your Page Title