జరిమానా చెల్లించిన మహేష్ బాబు | Mahesh Babu | AMB Cinemas - Tollywood

జరిమానా చెల్లించిన మహేష్ బాబు | Mahesh Babu | AMB Cinemas - Tollywood

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన థియేటర్ లపై జీఎస్టీ అధికారులు వేసిన జరిమానాని చెల్లించాడు దాంతో శభాష్ మహేష్ అని కితాబునిస్తున్నారు అధికారులు . హైదరాబాద్ లోని ఖరీదైన ప్రాంతం గచ్చిబౌలిలో మహేష్ బాబు ఏషియన్ వాళ్లతో కలిసి మల్టీప్లెక్స్ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే . ఏషియన్ మహేష్ బాబు సినిమాస్ ( ఏ ఎం బి ) పేరుతో ఈ థియేటర్ లు రన్ అవుతున్నాయి . br br br #MaheshBabu #AMBCinemasbr br br జరిమానా చెల్లించిన మహేష్ బాబు | Mahesh Babu | AMB Cinemas - Tollywood br br Like - Subscribe - ... Follow - Official Page of Tollywood Magazine - Follow US Maintained by Tollywood Inc., USA ... News Theme 2 by Audionautix is licensed under a Creative Commons Attribution license (...


User: TOLLYWOOD

Views: 0

Uploaded: 2019-02-23

Duration: 01:20

Your Page Title