నానిని తిడుతున్న చిరంజీవి ఫ్యాన్స్ | Nani | Chiranjeevi | Gang Leader - Tollywood

నానిని తిడుతున్న చిరంజీవి ఫ్యాన్స్ | Nani | Chiranjeevi | Gang Leader - Tollywood

హీరో నాని ని చిరంజీవి ఫ్యాన్స్ తిడుతున్నారు , నాని పై చిరంజీవి ఫ్యాన్స్ కి కోపం రావడానికి కారణం ఏంటో తెలుసా ....... గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ ని పెట్టుకోవడమే ! నాని హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది కాగా ఆ చిత్రానికి గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు అదే మెగా ఫ్యాన్స్ కు కోపం రావడానికి కారణం అయ్యింది . br br #Nani #Chiranjeevi #GangLeaderbr br నానిని తిడుతున్న చిరంజీవి ఫ్యాన్స్ | Nani | Chiranjeevi | Gang Leader - Tollywoodbr br Like - Subscribe - Follow - br Official Page of Tollywood Magazine - Follow USbr br Maintained by Tollywood Inc.


User: TOLLYWOOD

Views: 2

Uploaded: 2019-02-27

Duration: 01:20