10 Lakh Devotees Are Expected To Visit Keesara On Shivaratri | Oneindia Telugu

10 Lakh Devotees Are Expected To Visit Keesara On Shivaratri | Oneindia Telugu

Around nine lakh devotees are expected to visit the famous Sri Ramalingeswara Swamy temple here, which is the nearest Shiva shrine from Hyderabad, during the six-day Brahmotsavam celebrations beginning March 2. Accordingly, the temple officials are making suitable arrangements so that the visitors are not inconvenienced in any manner. br #keesara br #shivaratri br #medchal br #ecil br #telangana br #cmkcr br #hyderabad br #brahmotsavam br #ramalingeswaraswamytemple br br మహాశివరాత్రి పురస్కరించుకుని మేడ్చల్ జిల్లాలోని కీసరగుట్ట ఆలయం ముస్తాబైంది. ఆధ్యాత్మిక శోభతో భక్తులను ఆకట్టుకునేందుకు రెడీ అయింది. శనివారం (02.03.2019) నుంచి గురువారం (07.03.2019) వరకు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. ప్రభుత్వం అధికారికంగా జరుపుతున్న ఈ వేడుకలను పకడ్బందీగా నిర్వహించడానికి సన్నద్ధమైంది. 22 జాతర కమిటీలను ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్.. పనుల పర్యవేక్షణలో నిమగ్నమయ్యారు.శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా కీసరగుట్టలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆరు రోజుల పాటు జరగనున్న మహా జాతరకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.


User: Oneindia Telugu

Views: 8

Uploaded: 2019-03-01

Duration: 01:36

Your Page Title