Swayam Vadha Movie Teaser Launch Event | Filmibeat Telugu

Swayam Vadha Movie Teaser Launch Event | Filmibeat Telugu

Recently, the film unit has released a new movie titled 'Swayathiram' directed by Vivek Varma, directed by Aditya Alloor and Anika Rao in the Lakshmi film banner.br #SwayamVadhaMovieTeaserbr #SwayamVadhaMovieTeaserLaunchbr #Swayam Vadha Moviebr #tollywoodbr br ఆదిత్య అల్లూరి, అనికా రావు జంట‌గా ల‌క్ష్మి చ‌ల‌న చిత్ర ప‌తాకంపై వివేక్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో రాజా దూర్వాసుల నిర్మిస్తోన్న చిత్రం `స్వ‌యం వ‌ద‌` ఈ చిత్ర టీజర్ ను ఇటీవల చిత్ర యూనిట్ విడుదల చేసింది.br అనంత‌రం అల్లాణి శ్రీధ‌ర్ మాట్లాడుతూ, `వివేక్ మంచి రైట‌ర్ అని అతికొద్ది మందికే తెలుసు. ఆయ‌న నాతో క‌లిసి ప‌నిచేసిన‌ప్పుడే నాకు విష‌యం అర్ధ‌మైంది. యువ‌త ఆత్మ‌గౌరం కోసం ఎలా పోరాడింది? అన్న‌దే క‌థ‌. మంచి యూనిక్ స‌బ్జెక్ట్ ను ఎంచుకుని సినిమా చేస్తున్నాడు. క‌థ‌ను చ‌క్క‌గా క‌మ‌ర్శిలైజ్ చేసాడు . త‌ప్ప‌కుండా సినిమా పెద్ద విజ‌యం సాధించాల‌ని ఆకాంక్షిస్తున్నా` అని అన్నారు.


User: Filmibeat Telugu

Views: 1.5K

Uploaded: 2019-03-01

Duration: 08:18

Your Page Title