హీట్ పెంచిన టాక్సీవాలా భామ | Priyanka Jawalkar - Tollywood

హీట్ పెంచిన టాక్సీవాలా భామ | Priyanka Jawalkar - Tollywood

టాక్సీవాలా చిత్రంలో నటించిన తెలుగమ్మాయి ప్రియాంక జవాల్కర్ ఆ సినిమాతో బాగానే మెప్పించింది . అనంతపురం కు చెందిన ఈ హాట్ భామ తాజాగా అందాలు ఆరబోస్తూ హీట్ పెంచింది . టాక్సీవాలా చిత్రంలో కూడా అందాల ఆరబోతతో ఆకట్టుకుంది అయితే మరింతగా రెచ్చిపోతేనే వెల్లువలా అవకాశాలు వచ్చిపడతాయని భావించిందేమో అందుకే తాజాగా రెచ్చిపోయి అందాల ప్రదర్శన చేసింది ప్రియాంక జవాల్కర్ . br br #PriyankaJawalkarbr br హీట్ పెంచిన టాక్సీవాలా భామ | Priyanka Jawalkar - Tollywoodbr br Like - Subscribe - Follow - br Official Page of Tollywood Magazine - Follow USbr br Maintained by Tollywood Inc.


User: TOLLYWOOD

Views: 1

Uploaded: 2019-03-02

Duration: 01:17

Your Page Title