చంద్రబాబుకి షాక్ ఇచ్చిన మురళీమోహన్ | Murali Mohan | N. Chandrababu Naidu - Tollywood

చంద్రబాబుకి షాక్ ఇచ్చిన మురళీమోహన్ | Murali Mohan | N. Chandrababu Naidu - Tollywood

రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు , సీనీ నటుడు మాగంటి మురళీమోహన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు గట్టి షాక్ ఇచ్చాడు . ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుండి మళ్ళీ పోటీ చేయాల్సింది పోయి నేను పోటీ చేయడం లేదు , అలాగే నా కోడలు కూడా తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేయడం లేదు అంటూ స్పష్టం చేసాడు . దాంతో తెలుగుదేశం వర్గాలు ఖంగుతిన్నాయి . br br #MuraliMohan #ChandrababuNaidubr br చంద్రబాబుకి షాక్ ఇచ్చిన మురళీమోహన్ | Murali Mohan | N. Chandrababu Naidu - Tollywoodbr br Like - Subscribe - Follow - br Official Page of Tollywood Magazine - Follow USbr br Maintained by Tollywood Inc.


User: TOLLYWOOD

Views: 1

Uploaded: 2019-03-03

Duration: 01:16