Spiritual Atmosphere Increased In Lord Shiva Temples Due To Mahashivaratri Festival | Oneindia

Spiritual Atmosphere Increased In Lord Shiva Temples Due To Mahashivaratri Festival | Oneindia

Spiritual atmosphere increased in lord shiva temples due to mahashivaratri festival. Devotees qued in shiva temples for swamy darshan. Telangana state wide shiva temples rushed with huge number of devotees. br #Mahashivaratri br #LordShiva br #LordShivaTemples br #ShivaDevotees br #indianfestival br #telangana br #andhrapradesh br br కోరిన కోర్కెలు తీర్చే భోళాశంకరుడు. భక్తుల పూజలతో ఇట్టే కరిగిపోతాడు. అందుకే ఆయన భక్త వశంకరుడు. విశ్వంలోని అణువణువునా నిండిన పరమాత్ముడు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. అందుకే సర్వంతర్యామి ఆ శివుడు. మహా రుద్రుణ్ని మహాద్భుతంగా స్మరించుకుంటూ కొలిచి మొక్కే పండుగే మహా శివరాత్రి. పండుగ పర్వదినాన రాష్ట్రమంతటా శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివనామస్మరణతో మార్మోగిపోతున్నాయి.


User: Oneindia Telugu

Views: 4

Uploaded: 2019-03-04

Duration: 02:06

Your Page Title