England Vs West Indies : Chris Gayle Said We'll Get A Bit Of Respect Going Into The World Cup

England Vs West Indies : Chris Gayle Said We'll Get A Bit Of Respect Going Into The World Cup

Chris Gayle said the West Indies will "get a bit of respect" at this year's World Cup after claiming a 2-2 series draw with tournament hosts and favourites England on Saturday. br #Englandvswestindies2019 br #ChrisGayle br #ICCWorldCup2019 br #thomas br #westindiesbatsman br #cricket br br br వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ చెలరేగాడు. సిరీస్‌ను సమం చేయాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో క్రిస్ గేల్ (27 బంతుల్లోనే 77; 5 ఫోర్లు, 9 సిక్సర్లు) పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఫలితంగా శనివారం జరిగిన ఐదో వన్డేలో వెస్టిండీస్ 227 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌పై ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో సమం చేసింది. తొలి వన్డేలో ఇంగ్లండ్‌ విజయం సాధించగా, రెండో వన్డేలో విండీస్‌ గెలిచింది. ఇక మూడో వన్డే వర్షం కారణంగా రద్దు కాగా, నాలుగో వన్డేలో ఇంగ్లాండ్‌ విజయం సాధించింది.


User: Oneindia Telugu

Views: 217

Uploaded: 2019-03-04

Duration: 01:52

Your Page Title