India Vs Australia 2019,2nd ODI : Men In Blue Are Unbeaten Over Aussies At Nagpur Ground | Oneindia

India Vs Australia 2019,2nd ODI : Men In Blue Are Unbeaten Over Aussies At Nagpur Ground | Oneindia

India will face Australia in the second ODI here on Tuesday (March 5) with the hosts ahead 1-0 in the five-match series. In the first ODI at Hyderabad, India huffed over the line with MS Dhoni and Kedar Jadhav sharing an unbeaten century stand. br #indiavsaustralia br #2ndodi br #australiainindia2019 br #teamindia br #viratkohli br #nagpur br #odi br #cricket br br వరల్డ్‌కప్ సన్నాహకాల్లో భారత్‌కు చక్కటి ఆరంభం దక్కింది. మూడు నెలల వ్యవధిలో మొదలయ్యే మెగాటోర్నీ కోసం తుది జట్టుపై ఇప్పటికే ఓ అంచనాకు వచ్చిన టీమిండియా ఒకటి, రెండు స్థానాల కోసం తమ ప్రయోగాల పరంపరను కొనసాగిస్తోంది. ఓవైపు ప్రయోగాలు చేస్తూనే గెలుపు జోరు కొనసాగించేందుకు కోహ్లీసేన పక్కా ప్రణాళికతో దూసుకుపోతుంది. ఐదు వన్డేల సిరీస్‌ను అద్భుతంగా ఆరంభించిన భారత జట్టు ఇప్పుడు రెండో విజయంపై కన్నేసింది.


User: Oneindia Telugu

Views: 205

Uploaded: 2019-03-05

Duration: 02:00

Your Page Title