మహేష్ ఫ్యాన్స్ అతడ్ని అంతలా తిడుతున్నారే ! | Mahesh Babu | Maharshi | Vamsi Paidipally - Tollywood

మహేష్ ఫ్యాన్స్ అతడ్ని అంతలా తిడుతున్నారే ! | Mahesh Babu | Maharshi | Vamsi Paidipally - Tollywood

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు విపరీతమైన కోపం వచ్చినట్లుంది దర్శకులు వంశీ పైడిపల్లి ని సోషల్ మీడియాలో ఆడుకుంటున్నారు . మహర్షి సినిమా ఇంత ఆలస్యం అవ్వడం ఏంటి ? కనీసం ఏదైనా అప్ డేట్ ఇవ్వరా ? టీజర్ , ట్రైలర్ ఎప్పుడు అంటూ డైరెక్టర్ ని తిడుతున్నారు . కొంతమంది రిక్వెస్ట్ చేస్తుండగా ఎక్కువ శాతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వంశీ పైడిపల్లి మీద . br br #MaheshBabu #Maharshi #VamsiPaidipallybr br మహేష్ ఫ్యాన్స్ అతడ్ని అంతలా తిడుతున్నారే ! | Mahesh Babu | Maharshi | Vamsi Paidipally - Tollywoodbr br br Like - Subscribe - Follow - br Official Page of Tollywood Magazine - Follow USbr br Maintained by Tollywood Inc.


User: TOLLYWOOD

Views: 0

Uploaded: 2019-03-05

Duration: 01:14

Your Page Title