నయనతారతో రొమాన్స్ కి సిద్దమౌతున్న విజయ్ దేవరకొండ | Vijay Devarakonda | Nayanthara - Tollywood

నయనతారతో రొమాన్స్ కి సిద్దమౌతున్న విజయ్ దేవరకొండ | Vijay Devarakonda | Nayanthara - Tollywood

టాలీవుడ్ నయా సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ స్టార్ హీరోయిన్ నయనతార తో రొమాన్స్ చేయడానికి సిద్దం అవుతున్నాడు . ఈ సినిమా తెలుగు , తమిళ బాషలలో రూపొందనుంది . నయనతార - విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో సినిమా అంటే కొత్తగా చెప్పేదేముంది ఆకాశమే హద్దుగా అంచనాలు ఏర్పడటం ఖాయం . ఇపటికే తెలుగునాట స్టార్ హీరోగా చెలామణి అవుతున్నాడు విజయ్ దేవరకొండ . br br #VijayDevarakonda #Nayantharabr br నయనతారతో రొమాన్స్ కి సిద్దమౌతున్న విజయ్ దేవరకొండ | Vijay Devarakonda | Nayanthara - Tollywoodbr br br Like - Subscribe - Follow - br Official Page of Tollywood Magazine - Follow USbr br Maintained by Tollywood Inc.


User: TOLLYWOOD

Views: 0

Uploaded: 2019-03-05

Duration: 01:19

Your Page Title