Lok Sabha Elections 2019 : TRS Sketch Is Aimed At Capturing 16 Seats For 17 Seats | Oneindia Telugu

By : Oneindia Telugu

Published On: 2019-03-06

228 Views

01:20

The TRS sabha reflect as election meeting. Exceeded the campaign level. The pink party inner meeting has disallowed the opponents' imagination. The convention held in Karimnagar is a parliamentary constituency but the MPs, MLAs, MLCs and top leaders of the party attended. The TRS sketch is aimed at capturing 16 seats for 17 seats in the Lok Sabha elections.
#TRSmeetinginkarimnagar
#LokSabhaelections
#ktr
#kcr
#etelarajendar
#telangana


ఎన్నికల సభను తలపించింది. ప్రచార పర్వాన్ని మించిపోయింది. గులాబీ పార్టీ ఇన్నర్ మీటింగ్ ప్రత్యర్థుల ఊహాలకు అందకుండా పోయింది. కరీంనగర్ లో నిర్వహించిన సదస్సు పార్లమెంటరీ స్థాయిదే ఐనా.. పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అగ్రశ్రేణి నాయకులు తరలిరావడం ప్రాధాన్యత సంతరించుకుంది. లోక్‌సభ ఎన్నికల్లో 17 స్థానాలకు గాను 16 స్థానాలను కైవసం చేసుకునేలా టీఆర్ఎస్ స్కెచ్ వేస్తోంది.

Trending Videos - 7 June, 2024

RELATED VIDEOS

Recent Search - June 7, 2024