Kitty Party Movie Logo Launch Event | Filmibeat Telugu

Kitty Party Movie Logo Launch Event | Filmibeat Telugu

Kitty Party Movie Logo Launch Event held in hyderabad. Sada, Madhubala, Pooja Jhaveri, Hari Teja, Suman Ranganathan, Bhagyashree, Deepti Bhatnagar participated in the event.br #KittyPartyMovieLogoLaunchbr #Sadabr #Madhubalabr #PoojaJhaveribr #HariTejabr #SumanRanganathanbr #Bhagyashreebr #tollywoodbr br ఆచార్య క్రియేషన్స్‌, బ్లూ సర్కిల్‌ కార్పొరేషన్‌ పతాకాలపై భోగేంద్ర గుప్తా నిర్మిస్తున్న సినిమా ‘కిట్టి పార్టీ’. సుందర్‌ పవన్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో ‘మైనే ప్యార్‌ కియా’ (తెలుగులో ‘ప్రేమ పావురాలు’) ఫేమ్‌ భాగ్య శ్రీ, ‘రోజా’ ఫేమ్‌ మధుబాల, ‘పెళ్లి సందడి’ ఫేమ్‌ దీప్తీ భట్నాగర్‌, సదా, సుమన్‌ రంగనాథ్‌, హరితేజ, హర్షవర్ధన్‌ రాణే, పూజా జవేరిలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ సినిమా లోగో విడుదల చేశారు.


User: Filmibeat Telugu

Views: 2.1K

Uploaded: 2019-03-06

Duration: 16:19

Your Page Title