చిరంజీవి - మహేష్ లలో గెలిచేది ఎవరు ? | Chiranjeevi | Mahesh Babu - Tollywood

చిరంజీవి - మహేష్ లలో గెలిచేది ఎవరు ? | Chiranjeevi | Mahesh Babu - Tollywood

మెగాస్టార్ చిరంజీవి - సూపర్ స్టార్ మహేష్ బాబు లలో గెలిచేది ఎవరో ఈనెల 10న తేలనుంది . చిరంజీవి - మహేష్ బాబు ల పోటీ ఏంటి ? గెలవడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు ఈనెల 10న జరుగనున్నాయి . అయితే ఈ ఎన్నికల్లో రెండు ప్యానళ్లు పోటీ పడుతున్నాయి . ఒకటేమో శివాజీ రాజా ప్యానల్ కాగా మరొకటి నరేష్ ప్యానెల్ . శివాజీరాజా ప్యానల్ కు చిరంజీవి మద్దతు ఉండగా నరేష్ ప్యానల్ కు మహేష్ బాబు మద్దతు ఇస్తున్నాడు దాంతో ఈ పోటీ నెలకొంది . br br #Chiranjeevi #MaheshBabubr br చిరంజీవి - మహేష్ లలో గెలిచేది ఎవరు ? | Chiranjeevi | Mahesh Babu - Tollywoodbr br br br Like - Subscribe - Follow - br Official Page of Tollywood Magazine - Follow USbr br Maintained by Tollywood Inc.


User: TOLLYWOOD

Views: 0

Uploaded: 2019-03-06

Duration: 01:35

Your Page Title