IRCTC’s New Feature : Check Vacant Train Seats, Reservation Chart Online | Oneindia Telugu

IRCTC’s New Feature : Check Vacant Train Seats, Reservation Chart Online | Oneindia Telugu

Running behind the TTE for vacant seats in trains will now become a thing of the past. The Indian Railways has started displaying reserved charts online to allow passengers to see the status of the seats while booking their tickets in a particular train br #irctc br #trains br #technology br #TTE br #IndianRailways br #piyushgoyal br #passengers br #iPay br br రైలు ప్రయాణీకులకు IRCTC(Indian Railway Catering and Tourism Corporation) మంచి శుభవార్తను మోసుకొచ్చింది. 'ChartsVacancy' పేరిట సరికొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. ఇప్పటిదాకా IRCTC లో కేవలం టికెట్ మాత్రం బుక్ చేసుకునే వీలుండేది అయితే ఇప్పుడు ఈ ఫీచర్ ద్వారా ప్ర‌యాణికులు తాము ప్ర‌యాణించాల‌నుకున్న రైలులో ఖాళీగా ఉన్న బెర్తుల వివ‌రాల‌ను టీటీఈతో సంబంధం లేకుండా నేరుగా ఆన్‌లైన్‌లోనే తెలుసుకోవ‌చ్చు. వెబ్ అలాగే మొబైల్ వెర్షన్లో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది.


User: Oneindia Telugu

Views: 704

Uploaded: 2019-03-08

Duration: 02:04

Your Page Title