Prudhvi Raj Speech At Lakshmi's NTR Trailer Launch Event | Filmibeat Telugu

Prudhvi Raj Speech At Lakshmi's NTR Trailer Launch Event | Filmibeat Telugu

NTR True Story LakshmisNTR ,P Vijay Kumar as NTR, Yagna Shetty as Lakshmi Parvathi and Shritej as CBN. Directed by Ram Gopal Varma and Agasthya Manju. Produced by Rakesh Reddy and Deepthi Balagiri under GV Films. Music composed by Kalyani Malik.br #lakshmisntrbr #posanikrishnamuralibr #ramgopalvarmabr #tollywoodbr #Prudhvirajbr #lakshmiparvathibr #ntrbr #chandrababubr #balakrishnabr br br రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న వివాదాస్పద చిత్రం 'లక్ష్మీస్ ఎన్టీఆర్' మార్చి 22న ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ జోరు పెంచారు. తాజాగా హైదరాబాద్‌లో 'సింహ గర్జన' పేరుతో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోసారి కృష్ణ మురళి మాట్లాడుతూ... 'శివ' తర్వాత తన సినిమాకు రైటర్‌గా రమ్మని రామూగారు నిలిచారు. అపుడు మద్రాస్ యూనివర్శిటీలో పి.హెచ్.డి చేస్తున్నా. నా కోసం వెతకడానికి రామూగారి అసిస్టెంట్లకు రెండు రోజులు పట్టిందన్నారు.లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విషయానికొస్తే.. ఈ సినిమాను బయటకు రానివ్వరు... పలానా పార్టీ వారు సినిమాను ఆపేస్తారు. థియేటర్ వద్ద గొడవ చేస్తారు. సెన్సార్ వద్ద ఆపేస్తారు అని రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇవన్నీ వెధవ వేశాలు వేయడం ఎందుకు? నువ్వు నిజాయితీగా ఉండొచ్చుగా... అని పోసాని చెప్పుకొచ్చారు.


User: Filmibeat Telugu

Views: 1.9K

Uploaded: 2019-03-09

Duration: 05:23

Your Page Title