లక్ష్మీ క్యారెక్టర్ ని సెక్సీగ ఎందుకు పెట్టాడో ? | Ram Gopal Varma | Yagna Shetty - Tollywood

లక్ష్మీ క్యారెక్టర్ ని సెక్సీగ ఎందుకు పెట్టాడో ? | Ram Gopal Varma | Yagna Shetty - Tollywood

వివాదాస్పద దర్శకులు రాంగోపాల్ వర్మ తాజాగా లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే వివాదాస్పద చిత్రానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే . అయితే ఈ చిత్రంలో పాత్రధారులను ఆయా పాత్రలకు చాలా దగ్గరిగా ఉన్న వ్యక్తులను ఏరికోరి మరీ పెట్టాడు , కానీ ఒక్క లక్ష్మీపార్వతి క్యారెక్టర్ ని మాత్రం లక్ష్మీపార్వతిలా ఉన్న మహిళను పెట్టకుండా సెక్సీ గా ఉన్న కన్నడ నటిని పెట్టాడు . ఇందుకు కారణం ఏంటో ? ఒరిజినల్ కు దగ్గరగా పెడితే జనాలు చూడరని అనుకున్నాడో ఏమో ! అందుకే సెక్సీ గా ఉండే యజ్ఞ శెట్టి ని లక్ష్మీపార్వతి పాత్రలో పెట్టాడు . br br #RamGopalVarma #YagnaShettybr br లక్ష్మీ క్యారెక్టర్ ని సెక్సీగ ఎందుకు పెట్టాడో ? | Ram Gopal Varma | Yagna Shetty - Tollywoodbr br br Like - Subscribe - Follow - br Official Page of Tollywood Magazine - Follow USbr br Maintained by Tollywood Inc.


User: TOLLYWOOD

Views: 1

Uploaded: 2019-03-10

Duration: 01:35

Your Page Title