శ్రీ రెడ్డిని తొక్కేసిన నాని, ఇప్పుడు బిగ్ బాస్ లోకి | Sri Reddy | Jr NTR | Nani - Tollywood

శ్రీ రెడ్డిని తొక్కేసిన నాని, ఇప్పుడు బిగ్ బాస్ లోకి | Sri Reddy | Jr NTR | Nani - Tollywood

తెలుగు బిగ్ బాస్ 2 లో వివాదాస్పద భామ శ్రీ రెడ్డి పాల్గొనాల్సి ఉండే కానీ నాని హోస్ట్ గా వ్యవహరించడం వల్ల బిగ్ బాస్ 2 లో శ్రీ రెడ్డి ని తీసుకోలేకపోయారు దాంతో నన్ను నాని తొక్కేసాడు అంటూ శ్రీ రెడ్డి పేర్కొన్న విషయం తెలిసిందే . కట్ చేస్తే ఇప్పుడు ముచ్చటగా మూడో బిగ్ బాస్ రెడీ అవుతోంది . అందులో ఈ వివాదాస్పద భామ పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది అంతేకాదు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ మూడో పార్ట్ కు హోస్ట్ గా వ్యవహరించనున్నట్లు చెప్పకనే చెప్పింది శ్రీ రెడ్డి . br br #SriReddy #biggboss #JrNTR #Nanibr br శ్రీ రెడ్డిని తొక్కేసిన నాని, ఇప్పుడు బిగ్ బాస్ లోకి | Sri Reddy | Jr NTR | Nani - Tollywoodbr br br Like - Subscribe - Follow - br Official Page of Tollywood Magazine - Follow USbr br Maintained by Tollywood Inc.


User: TOLLYWOOD

Views: 3

Uploaded: 2019-03-10

Duration: 01:29

Your Page Title