మా అధ్యక్షుడు గా నరేష్ | Naresh | Movie Artist Association - Tollywood

మా అధ్యక్షుడు గా నరేష్ | Naresh | Movie Artist Association - Tollywood

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో అనూహ్యంగా సీనియర్ నటుడు నరేష్ గెలుపొందాడు. తీవ్ర ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో శివాజీరాజా పై అధ్యక్షుడు గా నరేష్ గెలుపొందగా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా డాక్టర్ రాజశేఖర్ విజయం సాధించాడు. ఇక ప్రధాన కార్యదర్శి గా జీవిత రాజశేఖర్ ఎన్నిక కావడం విశేషం. ఎన్నికల్లో పోటీ చేసిన రాజశేఖర్ తో పాటు జీవిత కూడా గెలుపొందడంతో నరేష్ ప్యానల్ చాలా సంతోషంగా ఉంది. br br #Naresh #MovieArtistAssociationbr br మా అధ్యక్షుడు గా నరేష్ | Naresh | Movie Artist Association - Tollywoodbr br br Like - Subscribe - Follow - br Official Page of Tollywood Magazine - Follow USbr br Maintained by Tollywood Inc.


User: TOLLYWOOD

Views: 0

Uploaded: 2019-03-11

Duration: 01:24

Your Page Title