మా ఎన్నికల్లో ఓటు వేయని హీరోలు | Movie Artist Association - Tollywood

మా ఎన్నికల్లో ఓటు వేయని హీరోలు | Movie Artist Association - Tollywood

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించాయి . రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థుల వలే పోటా పోటీ గా ప్రచారం చేసారు . ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు . అయితే ఇంత రచ్చ జరగడంతో ఎన్నికలు జరిగాయి . అయితే పోలింగ్ పెద్ద ఎత్తున అవుతుందని అనుకుంటే స్టార్ హీరోలు ఓటు వేయకుండా డుమ్మా కొట్టారు దాంతో షాక్ అవ్వడం మిగతా వాళ్ళ వంతయ్యింది . br br #MovieArtistAssociation #maabr br మా ఎన్నికల్లో ఓటు వేయని హీరోలు | Movie Artist Association - Tollywoodbr br br Like - Subscribe - Follow - br Official Page of Tollywood Magazine - Follow USbr br Maintained by Tollywood Inc.


User: TOLLYWOOD

Views: 0

Uploaded: 2019-03-11

Duration: 01:25