AP Elections 2019 : Vangaveeti Radha Meets CM Chandrababu Naidu, Likely To Join In TDP | Oneindia

AP Elections 2019 : Vangaveeti Radha Meets CM Chandrababu Naidu, Likely To Join In TDP | Oneindia

AP Elections 2019:Vangaveeti Radha Krishna met TDP Cheif Chandra babu mid night. With mediation of ex mp Lagadapati Raja Gopal this meeting arranged. Shortly Radha join in TDP. br #APElections2019 br #VangaveetiRadha br #CMChandrababuNaidu br #TDP br #LagadapatiRajaGopal br #YCP br br ముఖ్య‌మంత్రి చంద్రాబు తో వంగ‌వీటి రాధా అర్ద‌రాత్రి స‌మావేశం అయ్యారు. కొద్ది రోజుల క్రితం వైసిపికి రాజీనామా చేసిన వంగ‌వీటి రాధా అప్ప‌ట్లోనే టిడిపి లో చేరుతార‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే, అనుచ‌రుల నుండి వ‌చ్చిన సూచ‌న‌ల తో రాధా ఆ ప్ర‌య‌త్నాన్ని వాయిదా వేసుకున్నారు. తాజాగా, ల‌గడ‌పాటి రాజ‌గోపాల్ రాయ‌బారం తో అర్ద‌రాత్రి భేటీ జ‌రిగింది. దీంతో..ఇప్పుడు రాధా టిడిపిలోకి అధికారిక ఎంట్రీయే మిగిలి ఉంది.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2019-03-12

Duration: 02:03

Your Page Title