జయసుధ పార్టీ మారడానికి కేటీఆర్ మాస్టర్ ప్లాన్ వేసాడట | Jayasudha | KTR | Jaganmohan Reddy

జయసుధ పార్టీ మారడానికి కేటీఆర్ మాస్టర్ ప్లాన్ వేసాడట | Jayasudha | KTR | Jaganmohan Reddy

జయసుధ తెలుగుదేశం పార్టీని వీడి వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరిన విషయం తెలిసిందే . అయితే సడెన్ గా తెలుగుదేశం పార్టీ నుండి జగన్ పార్టీలో చేరడానికి కారణం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు కారకుడని సంచలన వ్యాఖ్యలు చేసాడు ప్రముఖ పత్రిక సంపాదకులు ఆర్కే . కేటీఆర్ ఒత్తిడి వల్లే జయసుధ తెలుగుదేశం కు రాజీనామా చేసి జగన్ పార్టీలో చేరిందని ఇందులో అవాస్తవం ఉంటే సవాల్ చేయాలనీ అంటున్నాడు . br br #Jayasudha #KTR #JaganmohanReddybr br జయసుధ పార్టీ మారడానికి కేటీఆర్ మాస్టర్ ప్లాన్ వేసాడట | Jayasudha | KTR | Jaganmohan Reddybr br br Like - Subscribe - Follow - br Official Page of Tollywood Magazine - Follow USbr br Maintained by Tollywood Inc.


User: TOLLYWOOD

Views: 0

Uploaded: 2019-03-12

Duration: 01:19