Reason For Trivikram-Allu Arjun Movie Delay | Filmibeat Telugu

Reason For Trivikram-Allu Arjun Movie Delay | Filmibeat Telugu

Film Nagar source said that, Trivikram and Allu Arjun movie will be launched in the second week of April. Trivikram rewrites the climax part. Pooja Hegde has already been confirmed as the main heroine.br #Alluarjunbr #Trivikrambr #Geethaartsbr #Harikahasinibr #Harikahasinicreationsbr #Thamanbr #Poojahedgebr #AA19br #Stylishstarbr #Matalamantrikudubr br అల్లు అర్జున్ 'నాపేరు సూర్య' తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద అనుకున్న విధంగా ఫలితం ఇవ్వక పోవడంతో కథల ఎంపిక విషయంలో ఆచితూచి ముందుకు వెళుతున్నారు. చాలా మంది దర్శకులు కథలు విన్న తర్వాత త్రివిక్రమ్ చెప్పిన కథతో బన్నీ సంతృప్తి చెందారు. 2019 న్యూ ఇయర్ సందర్భంగా తమ కాంబినేషన్లో సినిమా రాబోతున్నట్లు ప్రకటించారు. అయితే ఈ ప్రకటన వచ్చి దాదాపు మూడు నెలలు కావస్తున్నా ఇంకా సినిమా ప్రారంభం కాకపోవడంతో అభిమానుల్లో అయోమయం నెలకొని ఉంది. దీనికి తోడు సుకుమార్‌తో సినిమా చేయబోతున్నట్లు బన్నీ నుంచి మరో ప్రకటన రావడంతో అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి.


User: Filmibeat Telugu

Views: 2

Uploaded: 2019-03-12

Duration: 01:17

Your Page Title