Mega Brother Nagababu Comments On AP CM Chandrababu Naidu Going Viral | Filmibeat Telugu

Mega Brother Nagababu Comments On AP CM Chandrababu Naidu Going Viral | Filmibeat Telugu

Naga Babu Gets Emotional About Chandrababu Naidu.. Funny video goes viralbr #Nagababubr #Pawankalyanbr #Janasenabr #Janasenapartybr #TDPbr #Chandrababunaidubr #APpoliticsbr #Naralokeshbr #Funnybr #Viralbr br మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో తన గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. రాజకీయ, సినిమా అంశాలపై నాగబాబు చేస్తున్న వీడియోలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ని ఉద్దేశించి నాగబాబు చేస్తున్న వ్యాఖ్యలు ఆసక్తికరమైన రాజకీయ చర్చకు కారణం అవుతున్నాయి. తాజాగా నాగబాబు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునిపై సెటైరికల్ కామెంట్స్ చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు. ఈ వీడియో మొత్తం చంద్రబాబుపై నాగబాబు సరదాగా సెటైర్స్ వేస్తూ కనిపించారు.


User: Filmibeat Telugu

Views: 1

Uploaded: 2019-03-13

Duration: 01:27

Your Page Title