AP Election 2019 : Jansena Election Campaign Date Fixed ! | Oneindia Telugu

AP Election 2019 : Jansena Election Campaign Date Fixed ! | Oneindia Telugu

AP Election 2019 :Jansena Chief Start his election campaign from 14th of this month . Janasena formation day celebrating at Rajahmundry by name Yudda Sankharavam. Pawan reach public meetings by Helicaftor and conduct road shows. br #APElection2019 br #JansenaYuddaSankharavam br #pawankalyan br #janasenacandidateslist br #JansenaChief br br br జ‌నసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. గురువారం రాజమహేంద్రవరంలో పార్టీ ఆవిర్భావ సభతో ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ సభకు యుద్ధ శంఖారావం అని పేరు పెట్టారు. రాజమహేం ద్రవరం సభ అనంతరం ప్రచారం ఉద్ధృతం చేసే యోచనలో పార్టీ అధ్యక్షుడున్నారు. ఈ విషయంపై పార్టీ నాయకుల కూ స్పష్టత ఇచ్చి, ప్రచార ప్రణాళికలను సిద్ధం చేయాలని సూచించారు. రోజుకు 3 చోట్ల ఎన్నికల సభలకు ఏర్పాట్లు చేయాలని పవన్‌ పేర్కొన్నారని సమాచారం. హెలికాప్టర్‌ సాయంతో రాష్ట్రమంతటా చుట్టి రావాలనే యోచనలో ఆయ న ఉన్నారు. దీంతోపాటు రోడ్డు షోలలోనూ ఆయన పాల్గొంటారు.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2019-03-13

Duration: 02:35

Your Page Title