నీకిది అవసరమా హీరో ? | Sai Dharam Tej - Tollywood

నీకిది అవసరమా హీరో ? | Sai Dharam Tej - Tollywood

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా పరిచయమై మంచి విజయాలు అందుకున్నాడు కట్ చేస్తే వరుసగా ఘోర పరాజయాలు ఎదుర్కొంటూ కెరీర్ పరంగా డోలాయమానంలో పడ్డాడు . వరుసగా ఆరు డిజాస్టర్ లు రావడంతో సాయి ధరమ్ తేజ్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారయ్యింది . ఇలాంటి పరిస్థితిలో చిత్రలహరి అనే సినిమా చేస్తున్నాడు సాయి ధరమ్ తేజ్ . ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యాక తన సొంత కథతో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు . br br #SaiDharamTejbr br నీకిది అవసరమా హీరో ? | Sai Dharam Tej - Tollywoodbr br br Like - Subscribe - Follow - br Official Page of Tollywood Magazine - Follow USbr br Maintained by Tollywood Inc.


User: TOLLYWOOD

Views: 1

Uploaded: 2019-03-13

Duration: 01:27

Your Page Title