AP Election 2019 : TDP Sitting MP Rayapati Samba Siva Serious On Party High Command | Oneindia

AP Election 2019 : TDP Sitting MP Rayapati Samba Siva Serious On Party High Command | Oneindia

AP Election 2019:TDP sitting Mp Rayapati Samba siva serious on party hi command. TDP Chief not given assurance to rayapati. Now Rayapati thinking to join in YCP. Lokesh call Rayapati appealed for don't take any serious decision. br #APElection2019 br #RayapatiSambasiva br #TDPcandidateslist br #MPLokesh br #TDP br #YCP br #chandrababunaidu br br న‌ర్స‌రావు పేట సిట్టింగ్ టిడిపి ఎంపి రాయ‌పాటి సాంబ‌శివ రావు అయిదు సార్లు లోక్‌స‌భ‌కు..ఒక సారి రాజ్య‌స‌భ‌కు ఎన్ని క‌య్యారు. కాంగ్రెస్ లో సీనియ‌ర్ నేత‌గా ఉన్న రాయ‌పాటి 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో టిడిపి లో చేరారు. న‌ర్స‌రావుపే ట నుండి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. ఈ ఎన్నిక‌ల్లో ఆయ‌న తిరిగి న‌ర్స‌రావుపేట సీటు ఆశించారు. త‌న‌తో పాటు గా త‌న కుమారుడుకి స‌త్తెన‌ప‌ల్లి సీటు ఇవ్వాల‌ని కోరారు. దీని పై ముఖ్య‌మంత్రితో ప‌లు ద‌ఫాలు సుదీర్ఘంగా భేటీలు నిర్వ‌హించారు. అయితే ముఖ్య‌మంత్రి మాత్రం రాయ‌పాటికి ఎంపి సీటు...రాయ‌పాటి త‌న‌యుడు రంగారావుకు సీటు పైనా సీయం నుండి ఎటువంటి హామీ ల‌భించ‌లేదు. న‌ర్స‌రావుపేట నుండి ఓ విద్యా సంస్థ‌ల అధినేత పేరు ప‌రిశీల‌న కు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. దీంతో..రాయ‌పాటి ఆగ్ర‌హంతో ఉన్నారు.


User: Oneindia Telugu

Views: 329

Uploaded: 2019-03-14

Duration: 01:55

Your Page Title