Will Kodanda Ram Contest Against Kavitha ? | Oneindia Telugu

Will Kodanda Ram Contest Against Kavitha ? | Oneindia Telugu

Telangana Congress Party's strategic decision will be taken in the wake of leaders who can face the KCR's daughter Kavitha as a TRS party candidate from Nizamabad in the Telangana Lok Sabha election. former TJAC chairman and Telangana Janmashtami president Kodandaram, has been contest in the Lok Sabha polls and Congress decided to support him. br #Telangana br #Kodandaram br #Kalvakuntlakavitha br #Telanganaelections br #Elections2019 br #Congress br #TRS br #TRSparty br br తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుండి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కెసిఆర్ తనయ కుంట్ల కవిత బరిలోకి దిగనుంది. అయితే కవితను ధీటుగా ఎదుర్కోగలిగే నాయకుల వేటలో పడిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మక నిర్ణయం తీసుకోనుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న టీజేఏసీ మాజీ చైర్మన్, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం ను ఈ సారి లోక్ సభ ఎన్నికల బరిలో దించి ఆయనకు మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.


User: Oneindia Telugu

Views: 181

Uploaded: 2019-03-14

Duration: 01:30

Your Page Title