Bilalpur Police Station Movie Review || Filmibeat Telugu

Bilalpur Police Station Movie Review || Filmibeat Telugu

BilalPur Police Station set to release in March. Produced by Mahankali Srinivas, Directed by Naga Sai Makam. Maganti Srinath and Shanvi Meghana are lead. In this occasion, Telugu filmibeat brings review.br #Bilalpurpolicestationbr #Telugumoviereviwbr #Magantisrinathbr #Mahankalisrinivasbr #Nagasaimakambr #Shanvimeghanabr #Latesttelugumoviesbr br రంగస్థలం, RX 100 చిత్రాల తర్వాత గ్రామీణ నేపథ్యం, తెలుగు, తెలంగాణ నేటీవిటీ ఉన్న చిత్రాల నిర్మాణం జోరందుకొన్నది. తెలంగాణ మాండలికానికి, నేపథ్యానికి పెద్ద పీటవేస్తూ వచ్చిన చిత్రం బిలాల్‌పూర్ పోలీస్ స్టేషన్. గ్రామీణ పరిస్థితులు, ప్రజల జీవన విధానంతో తెరకెక్కిన సామాజిక అంశాలను అంతర్లీనంగా చూపెడుతూ ఓ ప్రేమకథగా రూపొందిన సినిమా ఎలాంటి స్పందనను కూడగట్టుకొన్నదనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.


User: Filmibeat Telugu

Views: 19

Uploaded: 2019-03-15

Duration: 02:19

Your Page Title