Yuvraj Singh Joins Mumbai Indians Net Practice Camp Ahead Of IPL 2019 | Oneindia Telugu

Yuvraj Singh Joins Mumbai Indians Net Practice Camp Ahead Of IPL 2019 | Oneindia Telugu

Yuvraj Singh joined the Mumbai Indians at their preparatory camp ahead of the 2019 Indian Premier League. In the 2019 player auction, Mumbai Indians bought Yuvraj Singh for his base price of Rs 1 crore. br #mumbaiindians br #yuvrajsingh br #batting br #nets br #ipl2019 br #ipl br #delhicapitals br #mumbai br #wankadestadium br #viratkohli br br టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ మళ్లీ అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఐపీఎల్ 2019 సీజన్‌లో మెరుపులు మెరిపించడం ద్వారా టీమిండియాలోకి పునరాగమనం చేయాలని ఆశిస్తున్నాడు. మార్చి 23 నుంచి ఐపీఎల్ 2019 సీజన్ ప్రారంభం కానుంది.ఐపీఎల్ 2019 సీజన్ కోసం గతేడాది డిసెంబర్‌లో నిర్వహించిన వేలంలో కనీస ధర రూ. కోటితో వేలంలోకి వచ్చిన యువరాజ్‌ను టోర్నీలోని ఫ్రాంఛైజీలు కొనుగోలు చేసేందుకు తొలుత ఆసక్తి కనబర్చలేదు.


User: Oneindia Telugu

Views: 236

Uploaded: 2019-03-15

Duration: 01:25

Your Page Title