IPL 2019 : MS Dhoni vs Virat Kohli In New IPL 2019 Video | Oneindia Telugu

IPL 2019 : MS Dhoni vs Virat Kohli In New IPL 2019 Video | Oneindia Telugu

In the video, the fans are shown extremely excited about the clash between CSK and RCB and the background score also produces chants of ‘Dhoni...Dhoni...Dhoni and Kohli...Kohli...Kohli...” IPL took to social media platform Twitter to post the brilliant trailer of the match as they captioned the video br #ipl2019 br #ipl br #chennaisuperkings br #royalchallengersbangalore br #teamindia br #msdhoni br #viratkohli br #suresh raina br #devilliers br br మార్చి 23న ఐపీఎల్ 2019 సీజన్‌కు తెరలేవనుంది. ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో విరాట్ కోహ్లీ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. దీంతో కోహ్లీ vs ధోనిగా జరిగే ఈ మ్యాచ్ కోసం ఎంతో మంది అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ మ్యాచ్‌పై ఆసక్తి రేకెత్తించేందుకు గాను ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తన ట్విట్టర్‌లో ఓ అద్భుతమైన వీడియాని అభిమానులతో పంచుకుంది. ఇందులో ఇరు జట్లకు చెందిన అభిమానులు ధోనీ, కోహ్లి అనుకుంటూ పోటీలు పడి నినాదాలు చేస్తున్నారు. చివర్లో ధోనీ, కోహ్లీ కూడా చాయ్ తాగుతూ.. మ్యాచ్‌లో చూసుకుందాం అంటూ సవాల్ విసురుకుంటారు.


User: Oneindia Telugu

Views: 350

Uploaded: 2019-03-15

Duration: 01:27

Your Page Title