ఎన్టీఆర్ పక్కన ఆర్ ఆర్ ఆర్ లో నటించే భామ ఈమే ! | Jr. NTR | RRR | Daisy Edgar-Jones - Tollywood

ఎన్టీఆర్ పక్కన ఆర్ ఆర్ ఆర్ లో నటించే భామ ఈమే ! | Jr. NTR | RRR | Daisy Edgar-Jones - Tollywood

ప్రతిష్టాత్మక చిత్రమైన ఆర్ ఆర్ ఆర్ లో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించే భామ ఎవరో ! అని ఆతృతగా ఎదురు చూసారు నందమూరి అభిమానులు . కాగా వాళ్ళ ఆశలకు అనుగుణంగా బ్రిటిష్ భామ '' డైసీ ఎడ్గర్ జోన్స్ '' అని ప్రకటించాడు జక్కన్న దాంతో ఎవరా డైసీ అంటూ ఆతృతగా సెర్చ్ చేశారు నందమూరి అభిమానులు . కొంతమంది ఎన్టీఆర్ అభిమానవులకు డైసీ అంతగా నచ్చకపోయినప్పటికీ ఎక్కువశాతం జనాలకు బాగానే నచ్చింది ఎందుకంటే బ్రిటిష్ భామ కాబట్టి . br br #JrNTR #RRR #DaisyEdgarJones br br ఎన్టీఆర్ పక్కన ఆర్ ఆర్ ఆర్ లో నటించే భామ ఈమే ! | Jr. NTR | RRR | Daisy Edgar-Jones - Tollywoodbr br br Like - Subscribe - Follow - br Official Page of Tollywood Magazine - Follow USbr br Maintained by Tollywood Inc.


User: TOLLYWOOD

Views: 6

Uploaded: 2019-03-16

Duration: 01:25

Your Page Title