Vishal and Anisha Engagement In Hyderabad || Vishal || Ayogya || Filmibeat Telugu

Vishal and Anisha Engagement In Hyderabad || Vishal || Ayogya || Filmibeat Telugu

Vishal and Anisha engagement: Khushbu, Sundar C, Nandha and others head to Hyderabadbr #Vishalbr #Anishabr #Hyderabadbr #Ayogyabr #SunadrCbr #Khushbubr br తమిళ హీరో విశాల్ వివాహానికి సిద్దమవుతున్నాడు. విశాల్, అనీషాల నిశ్చితార్థ వేడుక నేడు హైదరాబాద్ లో జరగనుంది. కొన్ని రోజుల క్రితమే తాను హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త కుమార్తె అనిషాతో ప్రేమలో ఉన్నట్లు విశాల్ ప్రకటించాడు.అనీషాతో విశాల్ తన రిలేషన్ షిప్ ప్రకటించక ముందు వరకు అతడిపై ఎన్నో ఊహాగానాలు వినిపించాయి. తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ తో ముడిపెడుతూ రూమర్స్ క్రియేట్ చేశారు. వాటన్నింటికి తెరదించుతూ విశాల్, అనిషా జంట నిశ్చితార్థానికి సిద్ధం అవుతోంది.


User: Filmibeat Telugu

Views: 424

Uploaded: 2019-03-16

Duration: 01:23

Your Page Title