Vishal And Anisha Alla Got Engaged || Filmibeat Telugu

Vishal And Anisha Alla Got Engaged || Filmibeat Telugu

Vishal and Arjun Reddy actress Anisha Alla Reddy made their relationship official early this year. The couple got engaged in a lavish ceremony amid close friends and family at a plush hotel in Hyderabad on March 16.br #Vishalbr #Anishabr #Ayogyabr #Temperbr br సినీ హీరో విశాల్ పెళ్లి నిశ్చితార్థం నటి ఆళ్ల అనిశారెడ్డితో ఘనంగా జరిగింది. ప్రముఖ హోటల్‌లో శనివారం (మార్చి 16) అత్యంత ప్రైవేట్ కార్యక్రమంగా జరిగిన ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. వీరి నిశ్చితార్తం కార్యక్రమానికి తమిళ, తెలుగు సినీ ప్రముఖులు, పారిశ్రామిక వర్గాలు భారీగా హాజరయ్యారు.


User: Filmibeat Telugu

Views: 2.3K

Uploaded: 2019-03-16

Duration: 01:05