వివేకానంద రెడ్డి కేసులో కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన క‌డ‌ప ఎస్పీ రాహుల్ దేవ్ | Oneindia Telugu

వివేకానంద రెడ్డి కేసులో కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన క‌డ‌ప ఎస్పీ రాహుల్ దేవ్ | Oneindia Telugu

రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టించిన మాజీ మంత్రి, మాజీ లోక్ స‌భ స‌భ్యుడు వైఎస్ వివేకానంద రెడ్డి హ‌త్యోదంతంలో క‌డ‌ప జిల్లా పోలీసు సూప‌రింటెండెంట్ రాహుల్ దేవ్ శ‌ర్మ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. పులివెందులలో వైఎస్ వివేకానంద రెడ్డి భౌతికకాయం వ‌ద్ద ల‌భించిన ఉత్త‌రం.. ఆయ‌న రాసిందేన‌ని ఎస్పీ ధృవీక‌రించారు.

User: Oneindia Telugu

Views: 4

Uploaded: 2019-03-18

Duration: 01:40